(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 156

॥ శ్రీః ॥
1.156. అధ్యాయః 156
Mahabharata - Adi Parva - Chapter Topics
దుర్యోధనాదేశాత్ పురోచనేన వారణావతే జతుగృహనిర్మాణం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-156-0x(923)(7141)
ధృతరాష్ట్రప్రయుక్తేషు పాండుపుత్రేషు భారత।

దుర్యోధనః పరం హర్షమగచ్ఛత్స దురాత్మవాన్॥ 1-156-1(7142)
`తతః సుబలపుత్రశ్చ కర్ణదుర్యోధనావపి।
దహనే సహ పుత్రాయాః కుంత్యా మతిమకుర్వత।
మంత్రయిత్వా స తైః సార్ధం దురాత్మా ధృతరాష్ట్రజః॥' 1-156-2(7143)
స పురోచనమేకాంతమానీయ భరతర్షభ।
గృహీత్వా దక్షిణే పాణౌ సచివం వాక్యమబ్రవీత్॥ 1-156-3(7144)
మమేయం వసుసంపూర్ణా పురోచన వసుంధరా।
యథైవ భవితా తాత తథా త్వం ద్రష్టుమర్హసి॥ 1-156-4(7145)
న హి మే కశ్చిదన్యోఽస్తి విశ్వాసికతరస్త్వయా।
సహాయో యేన సంధాయ మంత్రయేయం యథా త్వయా॥ 1-156-5(7146)
సంరక్ష తాత మంత్రం చ సపత్నాంశ్చ మమోద్ధర।
నిపుణేనాభ్యుపాయేన యద్బ్రవీమి తథా కురు॥ 1-156-6(7147)
పాండవా ధృతరాష్ట్రేణ ప్రేషితా వారణావతం।
ఉత్సవే విహరిష్యంతి ధృతరాష్ట్రస్య శాసనాత్॥ 1-156-7(7148)
స త్వం రాసభయుక్తేన స్యందనేనాశుగామినా।
వారణావతమద్యైవ యథా యాసి తయా కురు॥ 1-156-8(7149)
తత్ర గత్వా చతుఃశాలం గృహం పరమసంవృతం।
నగరోపాంతమాశ్రిత్య కారయేథా మహాధనం॥ 1-156-9(7150)
శణసర్జరసాదీని యాని ద్రవ్యాణి కానిచిత్।
ఆగ్నేయాన్యుత సంతీహ తాని తత్ర ప్రదాపయ॥ 1-156-10(7151)
`బల్వజేన చ సంమిశ్రం మధూచ్ఛిష్టేన చైవ హి।'
సర్పిస్తైలవసాభిశ్చ లాక్షయా చాప్యనల్పయా।
మృత్తికాం మిశ్రయిత్వా త్వం లేపం కుడ్యేషు దాపయ॥ 1-156-11(7152)
శణం తైలం ఘృతం చైవ జతు దారూణి చైవ హి।
తస్మిన్వేశ్మని సర్వాణి నిక్షిపేథాః సమంతతః॥ 1-156-12(7153)
`లాక్షాశమమధూచ్ఛిష్టవేష్టితాని మృదాపి చ।
లేపయిత్వా గురూణ్యాశు దారుయంత్రాణి దాపయ॥' 1-156-13(7154)
యథా చ తన్న పశ్యేరన్పరీక్షంతోఽపి పాండవాః।
ఆగ్నేయమితి తత్కార్యమపి చాన్యేఽపి మానవాః॥ 1-156-14(7155)
వేశ్మన్యేవం కృతే తత్ర కృత్వా తాన్పరమార్చితాన్।
వాసయేథాః పాండవేయాన్కుంతీం చ ససుహృజ్జనాం॥ 1-156-15(7156)
ఆసనాని చ దివ్యాని యానాని శయనాని న।
నిఘాతవ్యాని పాండూనాం యథా తుష్యేచ్చ మే పితా॥ 1-156-16(7157)
యథా చ తన్న జానంతి నగరే వారణావతే।
`యథా రమేరన్విస్రబ్ధా నగరే వారణావతే।'
తథా సర్వం విధాతవ్యం యావత్కాలస్య పర్యయః॥ 1-156-17(7158)
జ్ఞాత్వా చ తాన్సువిశ్వస్తాఞ్శయానానకుతోభయాన్।
అగ్నిస్త్వయా తతో దేయో ద్వారతస్తస్య వేశ్మనః॥ 1-156-18(7159)
దగ్ధానేవం స్వకే గేహే దాహితాః పాండవా ఇతి।
న గర్హయేయురస్మాన్వై పాండవార్థాయ కర్హిచిత్॥ 1-156-19(7160)
స తథేతి ప్రతిజ్ఞాయ కౌరవాయ పురోచనః।
ప్రాయాద్రాసభయుక్తేన స్యందనేనాశుగామినా॥ 1-156-20(7161)
స గత్వా త్వరితం రాజందుర్యోధనమతే స్థితః।
యథోక్తం రాజపుత్రేణ సర్వం చక్రే పురోచనః॥ 1-156-21(7162)
`తేషాం తు పాండవేయానాం గృహం రౌద్రమకల్పయత్॥' ॥ 1-156-22(7163)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి షట్పంచాశదధికశతతమోఽధ్యాయః॥ 156 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-156-6 ఉద్ధర ఉన్మూలయ॥
1-156-10 ఆగ్నేయాన్యగ్నిసందీపకాని॥
షట్పంచాశదధికశతతమోఽధ్యాయః॥ 156 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.